logo

ఖమ్మం పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రసారం చేస్తున్న ::సున్నం నాగమణి ZP.T.C. ములకలపల్లి.

తెలంగాణ స్టేట్**అశ్వరావుపేట నియోజకవర్గం*ములకలపల్లి మండలం::06-5-2024.
----------------------------------------

అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో క్రిష్టమ్మ చెరువు మరియు గన్నేరు చెరువుల వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గర ఖమ్మం పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రసారం చేస్తున్న ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండి కొమరయ్య
శనగపాటి మెహరామణి.
M.P.T.C. శనగపాటి సీతారాములు
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు
పుష్పాల హనుమంతరావు.
ములకలపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు.
ఐతం రాజు నాగేశ్వరరావు.
ములకలపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి .
సున్నం బాబురావు, మోట రవి,
హుస్సేన్, బొర్ర శ్రీను,కొట్టే శేషు,
నల్లబల్లి వెంకటేశ్వర్లు,కంభంపాటి సొందు,కంభంపాటి శ్రీహరి
సిద్దిల వెంకటేశ్వర్లు.తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

102
4412 views